Raa Raa Naa Mama Song Lyrics
“Raa Raa Naa Mama” Song Info |
|
|
Director |
Sasiidhar Chavali |
|
Producer |
Bolli Boina Nageshwara Rao [B.N.Rao] |
|
Singers |
Mohana Bhogaraju, Dhanunjay |
|
Music |
Mani Sharma |
|
Lyrics |
Kadali |
|
Star Cast |
Sharan Kumar, Yashvika Nishkala, Urvi Singh |
“Raa Raa Naa Mama” Song Lyrics |
Raa Raa Naa Mama Song Lyrics in English |
|
Raa Raa RaaRaa RaaRaa Menalla Raa Maawa |
|
They They They They They They Pusthelu Golusulu |
|
TheyThey TheyThey TheyThey Mallelu Maruvaalu |
|
Raa Raa RaaRaa RaaRaa Zaldi Raa Naa Mawa |
|
Ekkadiko Nuv Paaripoyinaa |
|
Ikkadike Ne Ninnu Laaganaa |
|
Poolavaana Ee Sota Soodalevaa |
|
Raa Raa RaaRaa RaaRaa Menalla Raa Maava |
|
Endamavi Laa Sootthavaa |
|
Andhi Andakunda Untavaa |
|
Muchhatantha Nuv Vintava |
|
Muttabothe Dhooram Pothavaa |
|
Poddhu Podupalle |
|
Thaakuthaavu Ravikiranamlaa |
|
Poddhugookagaane Cherathaavu |
|
Kala Venakaala (Maaya Maayagaa) |
|
Are Pattu Patti Raanannaa |
|
Nanu Laage Teguvaa |
|
Mari Andhakunda Nenunte |
|
Thaguvenaa, Aa AaAa |
|
Nannu Korinadaana |
|
Pogarunte Andhame Hoynaa |
|
Edhi Edhi Ten To Five Emainaa |
|
Giri Daati Choodave Jaana |
|
Raa Raa RaaRaa RaaRaa Menalla Raa Maawa |
|
They They They They They They Pusthelu Golusulu |
|
TheyThey TheyThey TheyThey Mallelu Maruvaalu |
|
Raa Raa RaaRaa RaaRaa Zaldi Raa Naa Mawa |
|
Thamasalle Ne Pooja Seyanaa |
|
Eeshwarunne Nee Lona Soodanaa |
|
Nallapoosai Naa Ninnu Kuttukonaa |
|
Surrumanna Endalo Neeru Segalaa |
|
Sarruna Thurruna Urike |
|
Vechagunna Reyi Naa Eedu Isakai |
|
Uduku Pogalu Olike |
|
Neerulaaga Raavaa Kshanamaina |
|
Ninnu Ontekodai Daasukona |
|
Sinna Navvulaaga Undalevaa |
|
Seekareni Mullai Guchhukoka |
|
Are Nannu Korinadaana |
|
Kalalunte Chaalave Hoyna |
|
Entha Aatupotainaa |
|
Jadavaali Neeku Puli Koona |
Raa Raa Naa Mama Song Lyrics in Telugu |
|
రారా రారా రారా మేనాల్లా రా మావ |
|
తే తే తే తే తే తే పుస్తెలు గొలుసులు |
|
తేతే తేతే తేతే మల్లెలు మరువాలు |
|
రారా రారా రారా జల్దీ రా, నా మావ |
|
ఎక్కడికో నువ్ పారిపోయినా |
|
ఇక్కడికే నే నిన్ను లాగనా |
|
పూలవాన ఈ సోట సూడలేవా |
|
రారా రారా రారా మేనాల్లా రా మావ |
|
తే తే తే తే తే తే |
|
ఎండమావి లా సూత్తవా |
|
అంది అందకుండ ఉంటవా |
|
ముచ్చటంత నువ్ వింటవా |
|
ముట్టబోతే దూరం పోతవా |
|
పొద్దుపొడుపల్లె తాకుతావు రవికిరణంలా |
|
పొద్దుగూకగానే చేరతావు కల వెనకాల |
|
(మాయ మాయగా) |
|
అరె పట్టు పట్టి రానన్నా |
|
నను లాగే టెన్ టు ఫైవ్ తెగువా |
|
మరి అందకుండ నేనుంటే |
|
తగువేనా, ఆ ఆఆ |
|
నన్ను కోరినదాన |
|
పొగరుంటే అందమే హొయ్నా |
|
ఏది ఏది ఏమైనా |
|
గిరి దాటి చూడవే జానా |
|
రారా రారా రారా మేనాల్లా రా మావ |
|
తే తే తే తే తే తే పుస్తెలు గొలుసులు |
|
తేతే తేతే తేతే మల్లెలు మరువాలు |
|
రారా రారా రారా జల్దీ రా, నా మావ |
|
తామసల్లె నే పూజ సేయనా |
|
ఈశ్వరుణ్నే నీ లోన సూడనా |
|
నల్లపూసై నా నిన్ను కుట్టుకోనా |
|
సుర్రుమన్న ఎండలో నీరు సెగలా |
|
సర్రున తుర్రున ఉరికే |
|
వెచ్చగున్న రేయి నా ఈడు ఇసకై |
|
ఉడుకు పొగలు ఒలికే |
|
నీరులాగ రావా క్షణమైనా |
|
నిన్ను ఒంటెకోడై దాసుకోనా |
|
సిన్న నవ్వులాగా ఉండలేవా |
|
సీకరేణి ముళ్ళై గుచ్చుకోక |
|
అరె నన్ను కోరినదాన |
|
కలలుంటే చాలవే హొయ్నా |
|
ఎంత ఆటుపోటైనా |
|
జడవాలి నీకు పులి కూన |
|
రారా రారా రారా మేనాల్లా రా మావ |
|
తే తే తే తే తే తే పుస్తెలు గొలుసులు |
|
తేతే తేతే తేతే మల్లెలు మరువాలు |
|
రారా రారా రారా జల్దీ రా, నా మావ |
